కాంట్రవర్సీకి కేరాఫ్ ఆడ్రస్ గా అక్షర హాసన్

Submitted by Likhitha on Thu, 11/08/2018 - 16:26
కాంట్రవర్సీకి కేరాఫ్ ఆడ్రస్ గా అక్షర హాసన్

                     సినిమా ఇండస్ట్రీలో  హీరోయిన్స్  ప్రైవేట్  స్టిల్స్ ఏమైనా లీక్ అయితే... అంత ఒకేలా స్పందిస్తారు. ఆ ఫొటోల్లో ఉన్నది తను కాదంటారు. అవి ఎలా లీక్ అయ్యాయో తెలీదని ఆశ్చర్యం వ్యక్తంచేస్తారు. ఇంకొందరు వెంటనే వెళ్లి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తారు.కాని కమల్ చిన్నకూతురు అక్షర హాసన్ మాత్రం వీటిలో ఏ కోవలోకి రాదు. ఆమె రియాక్షన్ సంథింగ్ స్పెషల్ గా ఉంది.ఇదే ఇప్పుడు కొత్త రచ్చకి  వెదికగా మారింది.

                          కమల్ కుతురు అక్షర హాసన్ కు చెందిన బికినీ ఫొటోలు ప్రజంట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయ్. తన బెడ్ రూమ్ లో సెమి నూడ్ గా ఉన్న దస్తుల్లో ఆమె తీసుకున్న సెల్ఫీ లు వివాదాస్పదం అయ్యాయి. దింతో ఈ ఫొటోలు ఎలా లీక్ అయ్యాయి.. ఈ ఫోటోలు నిజంగా అక్షరవేనా లేక మార్పింగ్ చేసారా అనే సందేహాలు ఏర్పడాయ్. ఈ ఫొటోలపై అక్షర రియాక్షన్ ఏ రెంజ్ లో ఉంటుదా అని తమిళ తంబిలు ఉత్కఠగా ఎదురు చూసారు. తాజాగా ఇదే విషయం పై స్పందించింది అక్షర హాసన్. ఆ ఫోటోల్లో పెద్దగా తప్పు ఏం ఉందో చెప్పలాంటూ ఎదురు ప్రశ్సిస్తోంది.

                             సోషల్ మిడియాలో చకెర్లు కొడుతున్న తన ఫోటోస్ పై స్పందించిన నెటిజన్స్ కి పెద్ద క్లాసే పికింది అక్షర హాసన్. ఒక సినిమా కొసం తీసుకున్న ఫోటోలు అవి,మీడియాలో ఆ ఫోటోలు చూసి షాక్ అయ్యాను. అవి ఎలా లీక్ అయ్యాయో అర్థం కావడం లేదు. అయినా ఆ ఫోటోల పై మరీ ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఆ ఫోటోల్లో పెద్దగా తప్పు ఏం ఉందో చెప్పండి. చాలా నార్మల్ గానే ఈ ఫోటోలు ఉన్నాయని,మరోసారి ఇలాంటి ఫోటోలను తీసుకుంటాను, ఎవరేం అనుకున్నా పర్వాలేదు నేను నాలాగా, నా వృత్తి పట్ల అంకిత భావంతో ఉంటాను అంటూ నెటిజన్స్ ని ఏకిపారేసింది.

                            లీక్ అయిన ఫోటోలపై అక్షర హాసన్ స్పందించకపోయినా పెద్దగా పట్టించుకునే వారుకాదుగాని ...ఇప్పుడు తను చేసిన వాక్యలు కంట్రవర్సికి క్యారాఫ్ ఆడ్రస్ గా మారయి. అసభ్యంగా ఫోటోలు తీసుకోవడమే కాకుండా ఇలా వ్యాఖ్యలు చేయడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కమల్ ఫ్యాన్స్. ప్రజంట్ ఆమె మాటలు వింటుంటే కావాలనే ఇలాంటి పోటోలు తీసి లీక్ చేసిందేమో అనే అనుమనం కలుగుతోంది. మొత్తానికి కమల్ హాసన్ తన కూతుర్ల విషయాల్లో పూర్తి స్వేచ్చను ఇచ్చాడు. కాని అక్షర మరీ ఈ రెంజ్ లో అతి చేయడం కమల్ ప్యాన్స్ కి షాక్ ఇచ్చే మ్యాటర్ గా మారింది. దింతో నటిగా మంచి పేరు తెచ్చుకుని కమల్ పేరు నిలబెట్టాలి కాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడి కమల్ కి ఉన్న ఇమేజ్ ని డామేజ్ చేయొద్దు అని రిక్వస్ట్ చేస్తున్నారు. మరి ఈ విషయన్ని అక్షర ఎలా తీసుకుంటుందో... ప్యూచర్ లో ఇలాంటి సీన్ రిపీట్ కాకుండా ఉండేలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో వేచి చూడాలి.

Kamal Hassan
Kamal hassan News
Kamal Hassan Breakings
Kamal Hassan Breaking News
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Kamal Daughter Askha hassan

YOU MAY LIKE