టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు

Submitted by ganesh on Tue, 11/27/2018 - 15:50
టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు

 

ఇవాళ సమావేశమైన టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది.

  • కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల పెంచాలని నిర్ణయించింది.
  • చిత్తూరు జిల్లా నారాయణవనంలో అవణాక్షమ్మ ఆలయంలో 2.5 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
  • 3 కోట్ల 77 లక్షల రూపాయల వ్యయంతో శ్రీవారి పుష్కరిణి చుట్టూ ఇత్తడి గ్రిల్ ఏర్పాటు చేయాలని బోర్డు నిర్ణయించింది.
  • 21 కోట్ల 7 లక్షల రూపాయల ఖర్చుతో అధునాతత బూందీ పోటు ఏర్పాటుకు బోర్డు ఆమోదం తెలిపింది.
  • 42 కోట్ల 7 లక్షల రూపాయలతో అవిలాల చెరువు అభివృద్ధి చేయనున్నారు.
  • ఒడిషాలోని భువనేశ్వరిలో శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం 4 కోట్ల 19 లక్షల రూపాయల కేటాయింపుకు బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
  • 28 లక్షల రూపాయల ఖర్చుతో తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ గుడి ఆలయం వద్ద ఆర్చి నిర్మాణం చేపట్టనున్నారు.
TTD Board
TTD Board News
ttd
Tirumala
Tirupati
board meeting
bonda uma
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Key Decission In TTD Board

YOU MAY LIKE