కోహ్లీ బర్త్ డే

Submitted by ganesh on Mon, 11/05/2018 - 21:36
కోహ్లీ బర్త్ డే

                భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ పుట్టిన రోజు సందర్భంగా కోహ్లీకి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ట్విటర్ వేదికగా బీసీసీఐ..  కోహ్లికీ శుభాకాంక్షలు తెలిపింది. తన బ్యాటింగ్‌ వేగంతో ఎన్నో రికార్డులను బద్దలుకొట్టిన విరాట్‌.. భవిష్యత్‌లో మరిన్ని అద్భుతాలు సాధించాలని కోరుకుంటూ ట్వీట్ చేసింది. మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుకుంటూ అభిమానులు కోహ్లీకి విషస్ తెలిపారు.

Kohli birthday
Kohli birthday News
Kohli birthday Breaking News
Kohli birthday Breaking Updates
Kohli birthday News Updates
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Kohli birthday

YOU MAY LIKE