లగడపాటి రాజగోపాల్ సర్వే...

Submitted by ganesh on Wed, 12/05/2018 - 13:08
లగడపాటి రాజగోపాల్ సర్వే...

                   మొన్నటి దాకా టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉన్న వరంగల్‌ జిల్లాలో కూడా కాంగ్రెస్‌ ఆధిక్యత ఉందని... తనకు సమాచారం వచ్చిందన్నారు లగడపాటి రాజగోపాల్. పోటాపోటీగా లేనప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత కనబడదని అన్నారు. డబుల్‌ బెడ్రూమ్‌  ఇళ్లు, ఎస్టీ రిజర్వేషన్లు, మూడెకరాల భూమి విషయంలో ఎస్సీ, ఎస్టీలు టీఆర్‌ఎస్‌  పై గుర్రుగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్‌ 2 లక్షల రుణమాఫీ హామీ బాగా పనిచేసిందని లగడపాటి రాజగోపాల్ చెప్పుకొచ్చారు.

Lagadapati Rajagopal
Lagadapati Rajagopal News
Lagadapati Rajagopal Survey
Lagadapati Rajagopal Survey Breakings
Lagadapati Rajagopal Breaking News
Lagadapati Rajagopal Updates
Lagadapati Rajagopal Latest News
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Lagadapati Rajagopal Survey

YOU MAY LIKE