లగడపాటి సర్వే అబద్ధం...

Submitted by ganesh on Wed, 12/05/2018 - 11:59
లగడపాటి సర్వే అబద్ధం...
  • తన సర్వేలతో తెలంగాణలో లగపాటి విషం చిమ్ముతున్నారు : టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్

  • గతంలో లగడపాటి సర్వేలకు వ్యతిరేకంగా తెలంగాణ ఏర్పడింది : వినోద్ కుమార్

  • వంద సీట్లను టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుంది : వినోద్ కుమార్

 

          లగడపాటి తన సర్వేలతో తెలంగాణలో విషం చిమ్ముతున్నారని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ మండిపడ్డారు. గతంలో తన సర్వేలతో తెలంగాణ రాదని చెప్పిన లగడపాటి సర్వేలకు విరుద్ధంగా రాష్ట్రం ఏర్పడిందని తెలిపారు. తెలంగాణలో బలమైన రాజకీయ శక్తి ఉండకూడదని లగడపాటి, చంద్రబాబు చూస్తున్నారని వినోద్ మండిపడ్డారు. నూటపది స్థానాల్లో వంద సీట్లలో టీఆర్ఎస్ గెలుస్తోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Lagadapati Rajagopal
Lagadapati Rajagopal Survey
vinod
Vinod News
Vinod Updates
Lagadapati Rajagopal Survey Update News
Lagadapati Rajagopal Latests
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Lagadapati Rajagopal Survey Fake Results

YOU MAY LIKE