మాంసాహారాన్ని త్యజించండి-శాఖాహారులుగా మారండి

Submitted by ganesh on Tue, 10/30/2018 - 12:47
మాంసాహారాన్ని త్యజించండి-శాఖాహారులుగా మారండి

                  మాంసాహారాన్ని త్యజించండి శాఖాహారులు గా మారండి అంటూ విశాఖపట్నం జిల్లా పిరమిడ్ సొసైటీ ట్రస్ట్ ఆధ్వర్యంలో  ర్యాలీ నిర్వహించారు..... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాకరుణ-శాఖాహార ర్యాలీ పేరిటి జిల్లాలో  41 రోజుల పాటు ఈ ర్యాలీలు నిర్వహిస్తున్నారు.  అక్టోబరు2  న గాంధీ జయంతి రోజు కడప జిల్లా ప్రొద్దుటూరు లో ప్రారంభమైన  ర్యాలీ విశాఖకు చేరుకుంది. అనంతరం  విజయనగరం, శ్రీకాకుళం ,తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలో ర్యాలీలు నిర్వహిస్తామని  పిరమిడ్ సొసైటీ  ప్రతినిధులు తెలిపారు

Non Vegetarian
Non Vegetarian News
Vegetarian
Vegetarian News
Breakings
Non Vegetarian Breaking News
Non Vegetarian Breaking Updates
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Leave Non Veg And Start Veg

YOU MAY LIKE