అయోధ్యలో శ్రీరాముడి భారీ విగ్రహాం

Submitted by ganesh on Wed, 11/07/2018 - 14:28
అయోధ్యలో శ్రీరాముడి భారీ విగ్రహాం

                      అయోధ్యలోని సరయూ నదీ తీరంలో శ్రీరాముడి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రకటించారు. దాదాపు 36 మీటర్ల పీఠంపై 100 మీటర్ల ఎత్తైన రాముని విగ్రహం ఏర్పాటు చేయనున్నామని.. దీనికి సంబంధించిన డిజైన్ సిధ్ధం చేయాలని అధికారులను ఇప్పటికే ఆదేశించినట్లు తెలిపారు. త్వరలోనే ప్రముఖ వాస్తు శిల్పులతో కలిసి అధికారిక సమావేశం నిర్వహించి ఆలయ నిర్మాణానికి తుది రూపును ఖరారు చేస్తామని యోగి వెల్లడించారు. ఆలయ నిర్మాణం అనేది తమ ప్రభుత్వ పరిధిలో అత్యంత ప్రాధాన్యం ఉన్న అంశమనే విషయాన్ని ఆయన మరోసారి స్పష్టం చేశారు. రాముడి విగ్రహం అయోధ్యలో నిర్మంచబోయో ఆలయంలోనే ఏర్పాటు చేస్తామని చెప్పారు.. భక్తుల మనోభావాలకు తమ ప్రభుత్వం ప్రాదాన్యత ఇస్తుందని ఆదిత్యనాధ్ తెలిపారు. రాముడి గుడి నిర్మించడంతోపాటు అయోధ్య ప్రాంతాన్ని ప్రశాంతమైన ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతామని యోగి ప్రకటించారు.

Ram Mindir
Ram News
Ram Breakings
Ram Breaking Updates
Ram Update News
Ram Latests
Ram Latest News
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Load Sri Rama Huge Idel

YOU MAY LIKE