క్రికెట్‌ మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీని రిటైర్‌...

Submitted by ganesh on Sat, 11/24/2018 - 19:02
క్రికెట్‌ మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీని రిటైర్‌...

                       భారత క్రికెట్‌ మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీని రిటైర్‌ అవ్వాలని అడిగే హక్కు ఏ ఒక్కరికీ లేదని పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది అన్నాడు. భారత‌ క్రికెట్‌కు ధోని సేవలు ఎంతో విలువైనవని.. జట్టును ముందుండి నడిపించడంలో ధోని విజయవంతమైన సారధి అని పేర్కొన్నాడు. రానున్న వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని అతని అవసరం జట్టుకు ఉందని ఈ మాజీ క్రికెటర్‌ అభిప్రయపడ్డారు.

Shahid Afridi
Shahid Afridi News
Shahid Afridi Breakings
Shahid Afridi Breaking News
Shahid Afridi Breaking Updates
Shahid Afridi Latests
Shahid Afridi Latest News
Shahid Afridi Latest Updates
Shahid Afridi Latest Update News
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Mahendra Singh Dhoni Will Not Ask For Retirement

YOU MAY LIKE