బిజినెస్ మాగ్నట్ గా హీరో కనిపించే మహేష్

Submitted by ganesh on Sat, 11/03/2018 - 18:33
బిజినెస్ మాగ్నట్ గా హీరో కనిపించే మహేష్

                  సూపర్ స్టార్  మహేష్ బాబు తన సినిమాల్లో క్యారెక్టర్లు ఎలాంటివైనా సరే, సాఫ్ట్ లుక్ తోనే వుంటూ వచ్చాడు. స్మూత్ గానే నటిస్తూ వచ్చాడు. అయితే మహర్షి సినిమాలో డిఫరెన్స్ చూపించబోతున్నడట. స్టోరికి తగ్గటు తన కటౌట్ ఉంటుందని ...మొత్తం సినిమాలో 5 డిఫరెంట్ గెటప్స్ లో మహి కనబడతాడని టాక్. ఇంతకి సడన్ గా మహేష్ ఇలాంటి డెసిషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటి?.దాని వెనుకున్న మ్యాటర్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

                     టాలీవుడ్ లో భరత్ అనే నీను తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న మూవి మహర్షి.ఇటీవలే ఈ సినిమా యుఎస్ షెడ్యూల్ పూర్తయింది. సినిమా షూటింగ్ జరుగుతున్నకొద్ది ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొదట ఈ చిత్రంలో మహేష్ స్టూడెంట్ గా కనిపిస్తాడని టాక్ వినిపించింది.అందుకు తగ్గట్లుగానే డెహ్రా డూన్ లో మహేష్ పూజ హెగ్డే పై కాలేజీ  సన్నివేశాలు తెరకెక్కించాడు డైరెక్టర్ .తాజగా అందుతున్న సమచారం ప్రాకరం ఈ సినిమాలో  మహేష్ 5 ఢిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తడని టాక్.

                      నిజానికి మహేష్ బాబు గతంలో వచ్చిన పోకిరి, అతిథి చిత్రాల్లో డిఫెరెంట్ గెటప్ లో కనిపించాడు. తరువాత దాదాపుగా అన్ని సినిమల్లో ఒకేలా కనిపించాడు. కానీ మహర్షి చిత్రంలో మహేష్ లుక్ కోసం వంశీ పైడిపల్లి ప్రత్యేక శ్రద్ద పెట్టిన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ లో గడ్డం, మీసాలతో మహేష్ అలరిస్తున్నాడు.అయితే ఈ సినిమాలో మహేష్ బాబు ఐదు విభిన్న రూపాల్లో నట విశ్వరూపం చూపించబోతున్నాడని సమాచారం. కాలేజీ రోజుల నుంచి మొదలు పెడితే కంపెనీ అధినేతగా ఎదిగేవరకు కథలో చోటు చేసుకునే పరిణామాల వలన మహేష్ లుక్ ప్రతి అరగంటకు మారిపోయే విధంగా ఉంటుందట.

                       మొత్తనికి మహర్షి సినిమా 3 ఢిఫరెంట్ ప్లేవర్స్ ని మిక్స్ చేసి ఉంటుందట.ఇందులో కీలకమైన కాలేజీ ఎపిసోడ్ ని డెహరాడున్ లో షూట్ చేయగా, బిజినెస్ మాగ్నట్ గా హీరో కనిపించే ఏపిసోడ్ ని రిసెంట్ గా అమెరికాలో  పూర్తిచేసారు. ఇక కీలమైన సెకండాఫ్ ఎమోషన్ సీన్లు అన్నీ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో షూట్ చేయాల్సి వుంది. అమెరికాలో వున్న హీరో.. స్నేహితుడిని ఆదుకోవడానికి ఇండియాలోని పల్లెకు వచ్చి, అక్కడ రైతుల సమస్యలు చూసి, ఆర్గానిక్ వ్యవసాయ పద్దతుల పట్ల రైతులకు అవగాహన కల్పించి, వారిని అభివృద్ధి దిశగా నడిపిస్తాడట.ఇలా మూడు స్టెజ్ లలో వచ్చే సీన్స్ లో మహి ముడు రకాలుగా మొత్తం సినిమాలో 5 ఢిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తడని టాక్.

mahesh
Mahesh Babu
Mahesh babu News
Mahesh babu Updates
Mahesh Babu Update News
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Mahesh Babu Look Like Business Man

YOU MAY LIKE