అమెరికాలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం...

Submitted by ganesh on Wed, 12/05/2018 - 12:35
అమెరికాలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం...
  • మీట్ అండ్ గ్రీట్

  • అమెరికాలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం

  • కార్యక్రమానికి హాజరైన YCP MLA చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

  • జగన్ ప్రజాసంకల్ప యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోందని కితాబు

 

         అమెరికాలోని న్యూ జెర్సీ రాష్ట్రం నార్త్ బ్రున్స్ విక్ ప్రాంతంలో మీట్  అండ్ గ్రీట్ కార్యక్రమం జరిగింది. NRI YCP నాయకులు  డాక్టర్ రాజశేఖర్ రెడ్డి అభిమానుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి MLA చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హాజరయ్యారు. జగన్ ప్రజాసంకల్ప యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోందని.. AP  లో ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతోందని పేర్కొన్నారు.

america
YSRCP MLA
ysrcp
ysrcp Breakings
YSRCP BREAKING NEWS
America Ysrcp Breaking News
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Meet and Greek Programme In America

YOU MAY LIKE