చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలి: హరీష్ రావు

Submitted by Likhitha on Thu, 11/08/2018 - 11:37
చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలి: హరీష్ రావు

                 తెలంగాణకు అన్ని రంగాల్లోనూ అన్యాయం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాకే ప్రచారం కోసం రావాలని ఆపద్ధర్మ మంత్రి హరీష్ రావు సూచించారు. తెలంగాణకు చంద్రబాబు చేసిన అన్యాయాలపై 19 ప్రశ్నలతో కూడిన లేఖను ఆయన హైదరాబాద్ టీఆర్ఎస్ భవన్ లో విడుదల చేశారు. ఇందులో నీళ్లు, నియామకాలు, నిధుల విషయంలో చంద్రబాబు అడుగడుగునా మోసం చేశారని హరీష్ ఆరోపించారు. వైఎస్ హయాంలో పాలమూరు ఎత్తిపోతల పథకం కావాలని డిమాండ్ చేసిన చంద్రబాబు... తాను అధికారంలోకి వచ్చాక దానికి వ్యతిరేకంగా పోరాటం చేశారని హరీష్ గుర్తుచేశారు.

telangana
Minister Harish Rao
fires
ap cm chandrababu
Irrigation Projects
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
Minister Harish Rao Fires on AP CM Chandrababu Naidu over Irrigation Projects

YOU MAY LIKE