నగదు తరలింపు కార్యక్రమాలు

Submitted by ganesh on Wed, 11/07/2018 - 12:26
నగదు తరలింపు కార్యక్రమాలు

                   తెలంగాణలో ఎన్నికల సమీపిస్తుండటంతో నగదు తరలింపు కార్యక్రమాలు అధికమయ్యాయి..హైదరాబాద్ లో ఇప్పటికే పలుమార్లు తనిఖీలు నిర్వహించి నగదు పట్టుకుంటుండగా తాజాగా సైఫాబాద్ లో పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తున్న సమయంలో ఏడు కోట్ల రూపాయల నగదును పోలీసులు స్వాదీనం చేసుకున్నారు.. ముంబై, ఢిల్లీ నుంచి నగదును హైదరాబాద్ కు తరలిస్తున్నట్లు సమాచారం.. అయితే పట్టుబడిన నగదు హవాల డబ్బుగా పోలీసులు అనుమానిస్తున్నారు.. సరైన పత్రాలు లేకుండా నగదును తరలిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు....

money
Money News
Money Updates
Money Update News
Money News Updates
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Money Transferring

YOU MAY LIKE