అత్తను హత్య చేసిన కోడలు

Submitted by Likhitha on Sun, 11/04/2018 - 11:12
అత్తను హత్య చేసిన కోడలు

                   పశ్చిమగోదావరి జిల్లా, ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో అత్తను కోడలు హత్య చేసింది. గ్రామానికి చెందిన నారాయణిదేవికి.. ఆమె అత్త మహాలక్ష్మికి ఇంటిపనుల విషయంలో గొడవలు జరుగుతుండేవి.. తాను చేసిన ప్రతి పనికి వంకలు పెడుతూ తిడుతోందన్న కోపంతో నారయణిదేవి.. మహాలక్ష్మి ముఖాన్ని దిండుతో నొక్కిపట్టి హత్య చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కోడల్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 

West Godavari district
Relangi
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
Murder in West Godavari district
Video URL

YOU MAY LIKE