'కర్త కర్మ క్రియ' రిలీజ్ అయిన టీజర్...

Submitted by ganesh on Sat, 11/03/2018 - 18:14
'కర్త కర్మ క్రియ' రిలీజ్ అయిన టీజర్...

                    టాలీవుడ్ లో కొత్త కథతో ఆడియన్స్ ని థ్రిల్ చేయడానికి రాబోతున్న మూవి కర్త కర్మ క్రియ. వీకెండ్ లవ్ ఫేం నాగు గవర డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ని రిసెంట్ గా లాంచ్ చేసింది ఆ సినిమా యూనిట్. యదార్థ సంఘటనలను ఇతివృత్తంగా ...అన్ని కమర్షల్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి... ప్రజంట్ జనరెషన్ కి కనక్ట్ అయ్యేలా  అద్భుతంగా తెరకెక్కించాడు డైరెక్టర్.అందుకే ప్రజంట్ ఈ ట్రైలర్ సోషల్ మీడిమాలో సందడి చేస్తోంది.

                    శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర ఫిలిమ్స్‌ పతాకంపై చదలవాడ బ్రదర్స్‌ సమర్పణలో  ప్రొడక్షన్ నెం.9గా నిర్మించిన తెలుగు స్ట్రయిట్ సినిమా 'కర్త  కర్మ క్రియ' .ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ...ఆడియాన్స్ లో అటేక్షన్ పెంచింది. రిసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ సినిమా పై అంచనాలను పెంచుతుంది.యదార్థ సంఘటనల అధారంగా ఈ సినిమాని తెరకెక్కించడంతో సగటు సిని ప్రేక్షకుడికి కనక్ట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.

                    ఇక ట్రైలర్ విషయానికి వస్తే వసంత్ సమీర్ ,సెహర్ మధ్య కెమిస్ట్రీ సూపర్ గా ఉంది.దర్శకుడు నాగు గవర రోజు జరిగే కాటెంపరరీ క్రైమ్ ఎలిమెంట్స్ తో ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది.సాఫీగా సాగుతున్న జీవితాల్లో ఓ వ్యక్తి సృష్టించే పరిస్థితుల కారణంగా జరిగే సంఘటనలను ట్రైలర్ లో అద్భుతంగా చూపించారు. రియలిస్టిక్ యాక్షన్స్ కి కమర్షల్ ఎలిమెంట్స్  మిక్స్ చేయడంతో ఈ సినిమా పై అంచనాలు పెరిగాయ్.సాంగ్స్ తో పాటు బ్యాగ్రౌండ్ మ్యూజిక్  అద్భుతంగా ఉండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సందడి చేసే ఛాన్స్ కనిపిస్తోంది.

                     మొత్తనికి ప్రజంట్ టాలీవుడ్ లో కొత్త కథలు విచిత్రలు చేస్తున్నాయ్. రియలిస్టిక్ స్టోరిస్ కి ఆడియాన్స్ ఫిదా అవుతున్నారు.ఇదే పాయింట్ ని క్యాచ్ చేసి  కర్త  కర్మ క్రియ సినిమాని అద్భుతంగా తెరకెక్కించాడు వీకెండ్ లవ్ ఫేం నాగు గవర .ఇక వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కిస్తున్న  శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై ఈ సినిమా వస్తుడటంతో ఆడియాన్స్ లో కూడా అటేక్షన్ పెరిగింది.ప్రజంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ క్లైమాక్స్ కి రావడంతో డిసెంబర్ పస్ట్ వీక్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.

Kartha Karma Kriya
Kartha Karma Kriya News
Kartha Karma Kriya Breakings
Kartha Karma Kriya Breaking News
Kartha Karma Kriya Breaking Updates
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
A New Movie Is Comming Soon

YOU MAY LIKE