‘ముద్ర’ సినిమాలో నిఖిల్

Submitted by ganesh on Wed, 10/31/2018 - 16:15
‘ముద్ర’ సినిమాలో నిఖిల్

                  టాలీవుడ్ లో రీమేక్ రాజా గా ట్రాక్ మార్చిన హీరో నిఖిల్.మొన్న కిర్రాక్ పార్టీ అంటూ  ప్రయోగం చేస్తే చేతులు కాలయ్య్.ఇప్పుడు ముద్ర అంటూ మరో మూవిని రీమేక్ చేస్తుంటే తన కెరిర్ ముందుకు సాగడం లేదు.అసాలు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలవడం లేదు. ఇంతకి నిఖిల్ కెరిర్ సడన్ గా ఇలా తయ్యరవ్వడానికి రీజన్ ఏంటి?.రీమేక్ సినిమా ఎక్కువ టైం  తీసుకోవడం వేనుకున్న మ్యాటర్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

                  టాలీవుడ్ హీరో  నిఖిల్ కెరీర్ ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్నట్లు తయ్యరైయింది.గతంలో ఎక్కడికి పోతావు చిన్నవాడాసినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న నిఖిల్.. ఆ తర్వాత కేశవ’.. ‘కిర్రాక్ పార్టీసినిమాలతో నిరాశ పరిచాడు. ఈ రెండు సినిమాలు అతడి మార్కెట్ ను దెబ్బ తీశాయి. దీంతో ఈసారి చాలా శ్రద్ధతో ముద్రసినిమా చేస్తున్నాడు. కాని సినిమా మొదలై ఏడెనిమిది నెలలైంది ఇప్పటికి పూర్తి కాలేదు. అసాలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్దితి.నిజానికి రీమేక్ సినిమాలు తీయడం చాలా సులువైన పని. స్క్రిప్టులో పెద్దగా మార్పులు  చేయలేదని అంటున్నారు. అలాంటపుడు ఈ సినిమా ఇంకా పూర్తి కాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

                     నిజానికి ముద్ర సినిమాని  అక్టోబరులోనే  రిలీజ్ చేయల్సి ఉంది. కానీ షూటింగ్ ఫినిష్ అవ్వక పోవడంతో  రిలీజ్ డేట్ ఎప్పటికప్పుడు మారుస్తూ వెళ్తున్నారు. డిసెంబరు 7న రిలీజ్ చేయబోతున్నట్లు చివరగా సంకేతాలిచ్చారు. ఇప్పుడు ఆ తేదీకి కూడా సినిమా రావట్లేదని తెలుస్తుంది. డిసెంబరు నెలాఖరుకు ముద్రవాయిదా పడిందట. మరి అప్పుడైనా సినిమా పక్కాగా వస్తుందో రాదో తెలియదు .

                       మొత్తనికి వరుస రెండు ప్లాప్స్ ఎకౌంట్ లో పడేసరికి నిఖిల్ కెరిర్ డౌట్ లో పడింది. ప్రజంట్ రీమేక్ చేసిన సినిమా ఎప్పుడు  రిలీజ్ అవుతుందో తెలకపోవడంతో ...నెక్ట్ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టాడు నిఖిల్. ప్రజంట్ ఈ సినిమాకి ఉన్న అన్ని సమస్యలు తోలగిపో డిసెంబర్ 22న రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది.అది కాస్త మిస్ అయితే ఫిబ్రవరి కి ఫోస్ట్ ఫోన్ అయ్యే ఛాన్స్ ఉంది.మరి ఈ సమస్యల నుంచి నిఖిల్ ఎలా బయటపడతాడో...ఎలాంటి రిజల్ట్ ని ఎకౌంట్ లో వేసుకుంటాడో వేచి చూడాల్సిందే.

nikil
Lavanya
Nikil News
Nikil Breakings
Nikil Breaking News
Nikil Breaking Updates
Nikil Update News
Nikil News Updates
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Nikil in New Look

YOU MAY LIKE