నితిన్ కొత్త సినిమాలో..!

Submitted by ganesh on Thu, 12/06/2018 - 16:40
నితిన్ కొత్త సినిమాలో..!

                  నితిన్...టాలీవుడ్ లో ఈ ఇయర్ 3 ప్లాప్స్ ని ఎకౌంట్ లో వెసుకున్న హీరో. అందుకే ఇప్పుడు కథల ఎంపిక పై ఫోకస్ పెంచాడు. స్టోరి నచ్చి ...క్యారెక్టర్ కొత్తగా ఉంటే నయా డైరెక్టర్ తో నైనా సినిమా చేయడానికి సై అంటున్నాడు. ఇంత వరకు ఓకే...కాని అప్పుడెప్పుడు ఓకే అయినా భీష్మ సినిమా ఇప్పటికి సెట్స్ పైకి వెళ్లకపోవడానికి రీజన్ ఏంటి?.దాని వెనుకున్న మ్యాటర్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

                  టాలీవుడ్ లో  లై, ఛ‌ల్ మోహ‌న రంగ‌, శ్రీనివాస క‌ళ్యాణం అంటూ వరుస సినిమాలతో షాక్ తిన్న హీరో నితిన్. అందుకే ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని  వెంకీ కుడుముల డైరెక్షన్ లో భీష్మ అనే సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సినిమా ప్ర‌స్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇందులో నితిన్ స‌ర‌స‌న ర‌ష్మిక న‌టించ‌నుంది.ఈ సినిమా ఫిక్స్ అయ్యి చాలా కాలమే అయినా..ఎప్పటి నుంచి పట్టాలు ఎక్కుతుందో తెలియని దుస్దితి. ఇప్పుడు ఉన్న పరిస్దితులు చూస్తుంటే ఇంకా టైమ్ పట్టేలా కనిపిస్తోంది.

                  నిజానికి భీష్మ స్క్రిప్ట్ సెకండాఫ్ వంటకం ఇంకా జోడింపులు, తీసివేతలతో మరింత పసందుగా వుండే ప్రయత్నం ఇంకా కొన'సాగుతూనే' వున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇంకా సినిమాకు ముహూర్తం కూడా చేయలేదు. జనవరి ఫస్ట్ వీక్ నుంచి షూట్ కు వెళ్లాలని నిర్మాతలు ట్రై చేస్తుంటే నితిన్ మాత్రం ఫిబ్రవరి నుంచి గీతాఆర్ట్స్ సినిమాతో పాటు  సమాంతరంగా ఈ సినిమాని ఫినిష్ చేస్తా అని చెప్పినట్లు ఇంటర్నల్ టాక్.

                 మొత్తనికి నితిన్  భీష్మ స్క్రిప్ట్ వంటకం మరింత ఆలస్యం అయితే ఆ మధ్య నాగచైతన్య సవ్యసాచి-శైలజారెడ్డి అల్లుడు సినిమాలకు ఫేస్ చేసిన ప్రాబ్లమ్ నే తను కూడా ఫేస్ చేయల్సి వస్తుంది.ప్రజంట్ నితిన్ ఉన్న సిచ్చువెషన్ లో ఇది మంచిది కాదనే మాట వినిపిస్తోంది. మరి ఈ విషయంలో నితిన్ ఎలా రియక్ట్ అవుతాడో చూడాలి. ఇప్పటికే 3 ప్లాప్స్ ఎకౌంట్ లో వేసుకుని  మార్కెట్ ని నిల్ చేసుకున్న నితిన్ ఇప్పుడైనా కాస్త   జగ్రత్త పడితే బెస్ట్ అనే కాంప్లీమెంట్స్ వినిపిస్తున్నాయ్.మరి ఏం జరుగుతుందో..భీష్మ సినిమా  ఎప్పటికే సెట్స్ పైకి వెళ్లుతుందో వెచి చూడాల్సిందే.

Nitin
Nitin New Movie
Nitin News Updates
Nitin Latests
Nitin Latest News
Nitin Breakings News
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Nitin In New Movies

YOU MAY LIKE