పెరుగుతున్న ఇండోనేషియా మృతుల సంఖ్య

Submitted by ganesh on Sun, 10/07/2018 - 19:04
పెరుగుతున్న ఇండోనేషియా మృతుల సంఖ్య

                 ఇండోనేషియా సునామీ మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సులావెసీ  ద్వీపంలో  సంభవించిన సునామీలో  ఇప్పటి వరకు 17 వందల 63 మంది మృతి చెందినట్టు అధికార లెక్కలు వెల్లడిస్తున్నాయి. 5 వేల మందికి పైగా గల్లంతైనట్టు అధికారులు తెలిపారు. 70 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారని..... గల్లంతైన వారి కోసం గాలిస్తున్నట్టు ప్రకృతి విపత్తు నిర్వహణ సంస్థ అధికార ప్రతినిధి సుటోపో పుర్వో  తెలిపారు. చాలా గ్రామాల్లో ఇళ్లు ఇంకా బురదలోనే ఉన్నాయని, మట్టిలో కూరుకుపోయాయన్నారు. అందులో చిక్కుకుపోయిన వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు.

Indonesian deaths
Indonesian deaths News
Indonesian deaths Breakings
Indonesian deaths Breaking News
Indonesian deaths Breaking Updates
Indonesian deaths Update News
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Number of rising Indonesian deaths

YOU MAY LIKE