వృద్ధురాలు దారుణ హత్య

Submitted by ganesh on Fri, 11/09/2018 - 10:26
వృద్ధురాలు దారుణ హత్య

                    యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలంలో వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. పిలాయ పల్లి గ్రామంలో అబ్బవతిని మల్లమ్మ (70) వృద్ధురాలి ని నిన్న అర్ధరాత్రి ఎవరో గుర్తుతెలియని దుండగులు ఇంట్లో చొరబడి మల్లమ్మ కంట్లో కుంకుమ చల్లి, కత్తితో అతి కిరాతకంగా చంపారు.అనంతరం నోట్లో మేక పేగులను గుచ్చి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మల్లమ్మ కొడుకు హాయత్ నగర్ లో ఉంటాడు. పండగకు వచ్చిన కొడుకు నిన్న రాత్రే మల్లమ్మ వద్ద నుండి వెళ్లడం, అదే రాత్రి మల్లమ్మ హత్య కు గురికావడం పై కుటుంబం సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.మీడియాతో మాట్లాడుతూ పోలీసులు వేరే కోణాలలో దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

old Women
Old Women News
Old Women Breakings
Old Women Breaking News
Old Women Breaking Updates
Old Women Update News
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Old Women Murdered

YOU MAY LIKE