భారత్-వెస్టిండీస్ వన్డే ఫైట్ కు రంగం సిద్ధం

Submitted by ganesh on Mon, 10/29/2018 - 19:38
భారత్-వెస్టిండీస్ వన్డే ఫైట్ కు రంగం సిద్ధం

                    భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య మరో వన్డే ఫైట్ కు రంగం సిద్ధమైంది. ముంబైలోని బ్రబోర్న్ స్టేడియం వేదికగా నాలుగో వన్డే జరగనుంది. పుణే మ్యాచ్ లో ఓడిన టీమిండియా ఈసారి గెలిచి సిరీస్ ను కాపాడుకోవాలని భావిస్తుండగా.. ఫామ్ లో మూడో వన్డేలో గెలుపుతో ఊపమీదున్న విండీస్ అదే జోరు కొనసాగించాలని చూస్తోంది. గత రెండు మ్యాచుల్లో ఓపెనర్లు విఫలమవడం భారత్ కు మైనస్ గా మారింది. కెప్టెన్ కోహ్లీ రాణిస్తున్నా అతడికి సహకారం కరువవుతోంది. బుమ్రా, భవనేశ్వర్ రాకతో భారత బౌలింగ్ బలపైతమైంది. మరోవైపు మూడో వన్డేలో గెలిచి ఊపుమీదున్న విండీస్ సిరీస్ లో ఆధిక్యంపై కన్నేసింది. బ్యాట్స్ మెన్ ఫామ్ లో ఉండటం.. బౌలర్లు టచ్ లోకి రావడం ఆ జట్టుకు ప్లస్ పాయింట్ గా మారింది.

West Indies
India
West Indies News
India News
India Breakings
west indies Breakings
India Updates
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
One Match War Ready

YOU MAY LIKE