విద్యుద్ఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి

Submitted by ganesh on Fri, 11/02/2018 - 17:20
విద్యుద్ఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి

                        తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కనుపురు గ్రామ శివారులో విద్యుద్ఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందాడు. అరటి, కొబ్బరి తోటల్లో అడవి పందులను వేటాడటానికి పెట్టిన కరెంట్ వైర్లు తగిలి రైతు ఇల్లపు కనకయ్య అనే వ్యక్తి దుర్మరణం చెందాడు. విషయం తెలుసుకున్న వీఆర్వో... పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ శివాజీ కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు కారణకులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆసుప్రతికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.

West Godavari
West Godavari news
MURDER
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
One person was killed and two others injured

YOU MAY LIKE