లింఫోమా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న పౌల్ అలెన్

Submitted by ganesh on Tue, 10/16/2018 - 10:27
లింఫోమా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న పౌల్ అలెన్

                    మైక్రోసాఫ్ట్ సంస్థ సహ వ్యవస్థాపకుడు పౌల్ అలెన్ కన్నుమూశారు. లింఫోమా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన 2009లో ఆయ ట్రీట్ మెంట్ తీసుకున్నారు. కానీ మళ్లీ రెండు వారాల క్రితమే ఆ వ్యాధి రావడంతో పౌల్ ప్రాణాలు విడిచారు. పౌల్ కన్ను మూసిన విషయాన్ని ఆయన సోదరి జోడీ ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన మిత్రుడి మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 1975లో బిల్ గేట్స్, పౌల్ అలెన్ లు మైక్రోసాఫ్ట్ సంస్థను స్థాపించారు. ఫోర్బ్స్ బిలియనీర్ లిస్టులో ఆయన 44వ స్థానంలో ఉన్నారు..

Paul Allen
Paul Allen News
Paul Allen Breakings
Paul Allen Breaking News
Paul Allen Breaking Updates
Paul Allen Died
Paul Allen Cancer
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Paul Allen is suffering from lymphoma cancer

YOU MAY LIKE