జనసేన కవాతుకు అమెరికాలో పవన్ అభిమానుల భారీ ర్యాలీ

Submitted by ganesh on Mon, 10/15/2018 - 10:12
జనసేన కవాతుకు అమెరికాలో పవన్ అభిమానుల భారీ ర్యాలీ

                   జనసేన కవాతుకు మద్దతుగా అమెరికాలో పవన్ అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. అట్లాంటా, డల్లాస్, కొలరాడో స్ప్రింగ్స్, న్యూజెర్సీ, డెట్రాయిడ్,హౌస్టన్ లలో కొవొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీల్లో పవన్ అభిమానలు, జనసేన మద్దతుదారులు పాల్గొన్నారు.. జనసేన పార్టీకి తమ సహకారం ఉంటుందని జనసేన ఎన్నారై వింగ్ స్పష్టం చేసింది...

Pawan fans
Pawan fans News
america
america news
Pawan fans in America
RALLY
Pawan Rally In America
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Pawan fans made huge rally in America

YOU MAY LIKE