భారత సంతతితో మాట్లాడిన ప్రధాని

Submitted by Likhitha on Mon, 10/29/2018 - 11:50
భారత సంతతితో మాట్లాడిన ప్రధాని

                    భారత్ లో తయారీ నినాదంతో మన దేశం ప్రపంచంలోనే రెండవ స్ధానంలో నిలిచిందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. తన మూడు రోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు ఉదయం భారత సంతతికి చెందిన వారితో జపాన్ రాజధాని టోక్యో లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పీఎం మాట్లాడుతూ భారతదేశం స్టార్ట్అప్ లకు కేంద్రంగా మారిందని అన్నారు. ఇందుకు ఉదాహరణగా చంద్రయాన్, మార్చ్ మిషన్, మంగళ్యాన్ ను స్వదేశీ పరిజ్ణానంతో ఇస్రో అంతరిక్షంలోకి పంపిందని పేర్కొన్నారు.

pm modi
Narendra Modi
japan
Modi in Japan
Indian Community
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
PM Narendra Modi in Japan

YOU MAY LIKE