రెచ్చిపోయిన ఎర్ర చందనం స్మగ్లర్లు

Submitted by Likhitha on Tue, 11/06/2018 - 11:00
రెచ్చిపోయిన ఎర్ర చందనం స్మగ్లర్లు

                  కడప జిల్లాలో ఎర్ర చందనం స్మగ్లర్లు మరోసారి రెచ్చిపోయారు. ప్రొద్దుటూరు రేంజ్ పరిధిలోని కాజీపేట మండలం పత్తూరు బీట్ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్ ఫోర్స్ సిబ్బందిపై ఎర్ర స్మగ్లర్లు దాడి చేశారు. స్మగ్లర్ల దాడిలో టాస్క్ ఫోర్స్ సిబ్బందికి గాయలయ్యాయి. దాడి అనంతరం పారిపోతున్న వారిలో ఇద్దరు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అటవీ ప్రాంతంలో రవాణాకు సిద్ధంగా ఉంచిన 62 ఎర్ర చందనం దుంగలను సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.

kadapa
Police Arrest
Red Sandal
Exporters
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
Police Arrest Red Sandal Exporters

YOU MAY LIKE