పోలీసులు దాడులు చేయడం అమానుషం : వీరేందర్ గౌడ్

Submitted by ganesh on Wed, 12/05/2018 - 12:53
పోలీసులు దాడులు చేయడం అమానుషం : వీరేంద్ర గౌడ్
  • సామాన్య కార్యకర్తల ఇళ్లపై పోలీసులు దాడులు చేయడం అమానుషం : వీరేందర్ గౌడ్

  • తనిఖీ పేరుతో మా కార్యకర్తలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు : వీరేందర్ గౌడ్

  • అధికార పార్టీ పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తోంది : వీరేందర్ గౌడ్

 

         సామాన్య కార్యకర్తల ఇళ్లపై పోలీసులు అర్ధరాత్రి దాడులు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుంటే... ఎన్నికల కమీషన్ ఏం చేస్తుందంటూ వీరేందర్ గౌడ్ ప్రశ్నిచారు. రామంతాపూర్ నెహ్రు నగర్ లో  తెలుగు యువత కార్యదర్శి కొట్టాల బాలరాజు నివాసంలో 100 మంది పోలీసులు చొరబడి తనిఖీల పేరుతో భయబ్రాంతులకు గురిచేయడం పై వీరేందర్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ పోలీస్ వ్యవస్థను వాడుకొని అధికారాన్ని దుర్వినియోగం చేస్తుందన్నారు. ఎలాంటి విశ్వసనీయ సమాచారం లేకుండా కార్యకర్తల ఇండ్లపై దాడులు చేయడంపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.

Police
Police News
Police Updates
Police Update news
Vikram Goud
Vikram Goud News
Vikram Goud Breaking News
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Police Attacked On Supporters

YOU MAY LIKE