నలుగురు దుర్గగుడి ఉద్యోగులపై కేసు నమోదు చేసిన పోలీసులు

Submitted by ganesh on Mon, 11/05/2018 - 20:09
నలుగురు దుర్గగుడి ఉద్యోగులపై కేసు నమోదు చేసిన పోలీసులు

                    విజయవాడ దుర్గగుడి ఉద్యోగులపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఆలయంలో మెమొంటోలు, బిల్లుల చెల్లింపుల్లో అవకతవకలు జరిగాయని ఈవో కోటేశ్వరమ్మ ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు ఏఈవో అచ్యుతరామయ్య, ఆలయ సాంస్కృతిక విభాగపు ఇన్ ఛార్జ్ గోపీ చంద్, సీనియర్ అసిస్టెంట్ సునీత, కాంట్రాక్ట్ ఉద్యోగి సైదాపై కేసు నమోదు చేశారు. సెక్షన్ 420, 409, 506కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

Police
Police News
Police Breakings
Police Breaking News
Police Updates
Police news Updates
Police Breaking Update News
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Police registered case against four People

YOU MAY LIKE