జనతా గ్యారేజ్ పేరిట బెదిరింపులకు పాల్పడుతున్న ప్రదీప్ అరెస్ట్

Submitted by ganesh on Mon, 11/05/2018 - 19:27
జనతా గ్యారేజ్ పేరిట బెదిరింపులకు పాల్పడుతున్న ప్రదీప్ అరెస్ట్

                     గుంటూరు జిల్లా, ఉండవల్లి సెంటర్ లో జనతా గ్యారేజ్ పేరిట సెటిల్ మెంట్లు చేస్తున్న ప్రదీప్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొంతకాలంగా జనతా గ్యారేజ్ పేరుతో సమస్యలు పరిష్కరిస్తానంటూ ప్రకటనలిస్తున్న ప్రదీప్.. నడిరోడ్డుపైనే కత్తితో బెదిరిస్తూ దందాలకు పాల్పడుతున్నాడు. ప్రదీప్ బెదిరింపులపై AP 24x7 ప్రసారం చేసిన కథనాలకు స్పందించిన పోలీసులు.. అతడ్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

Janata Garage
pradeep
Janata Garage News
Janata Garage Breakings
Janata Garage Breaking News
Janata Garage Breaking Updates
Janata Garage News Updates
Pradeep Arrested for Janata Garage

YOU MAY LIKE