తెలంగాణలో ఎన్నికలకు సర్వం సిద్ధం

Submitted by ganesh on Thu, 12/06/2018 - 12:01
తెలంగాణలో ఎన్నికలకు సర్వం సిద్ధం
  • ఎన్నికల ఏర్పాట్లు

  • రేపు తెలంగాణలో ఎన్నికలకు సర్వం సిద్ధం

  • అన్ని ఏర్పాట్లు చేసిన నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారులు

  • జిల్లా వ్యాప్తంగా 1,433 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు

 

          రేపు తెలంగాణలో జరగనున్న ఎన్నికలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాల నుంచి ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, వీవీప్యాట్ పంపిణీ చేయనున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో 17 లక్షల 50 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. జిల్లా వ్యాప్తంగా 1433 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక నిజామాబాద్ ఎన్నికల ఏర్పాట్లు గురించి పాలిటెక్నిక్ కళాశాల నుంచి మా ప్రతినిధి భూపతి మరింత సమాచారం అందిస్తారు..

telangana
Telangana NEWS
Telangana updates
Telangana Update News
Telangana Latests
telangana latest news
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Prepare for elections in Telangana

YOU MAY LIKE