ఏదులాపురంలో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి దీక్ష

Submitted by ganesh on Wed, 11/07/2018 - 15:31
ఏదులాపురంలో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి దీక్ష

                    ఖమ్మం జిల్లా ఏదులాపురంలో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు దీక్షకు దిగింది. ఖమ్మం పట్టణానికి చెందిన కిలారి సుమతి... ఓ ప్రైవేటు కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతు పరిచయంలో ఏదులాపురం గ్రామానికి చెందిన యర్రా శ్యాం రెడ్డి పరిచయం ఏర్పడింది. ఇది కాస్తా... ప్రేమగా మారడంతో.. నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. అయితే పెళ్లి చేసుకోవాలని అడిగితే శ్యాం రెడ్డి సమాధానం దాటవేన్నాడని సుమతి చెప్పింది. మూడు నెలల క్రితం శ్యాం రెడ్డి పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో... పెద్దల సమక్షంలో పెళ్లీ చేసుకుంటానని చెప్పి, ఇప్పడు మరలా పెళ్లికి నిరాకరిస్తున్నాడని ఆమె మండిపడింది. తనకు న్యాంయం జరగాలని శ్యాం రెడ్డి ఇంటి ముందు కుటుంబ సభ్యులతో కలిసి దీక్షకు దిగింది.

lover
dharna
Lover Dharna
Lover Dharna News
Lover Dharna Breakings
Lover Dharna Breaking News
Lover Dharna News Updates
Lover Dharna Update News
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Priority initiative before the house of friend in the floor

YOU MAY LIKE