తాడేపల్లి గూడెంలో ఉద్రికత్త

Submitted by ganesh on Thu, 11/08/2018 - 20:28
తాడేపల్లి గూడెంలో ఉద్రికత్త

                      పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో ఉద్రికత్త కొనసాగుతోంది. తాడేపల్లిగూడెం అభివృద్ధిపై మాజీమంత్రి మాణిక్యాలరావు, జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు చర్చకు సిద్ధపడగా.. పోలీసులు అడ్డుకున్నారు. బహిరంగ చర్చలతో శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందంటూ ఇద్దరి నేతల్ని గృహ నిర్బంధం చేశారు. జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజును వెంకటరామన్న గూడెంలో హౌస్ అరెస్టు చేయగా.. మాణిక్యాలరావును తాడేపల్లి గూడెంలో గృహ నిర్బంధం చేశారు. ఉదయం నుంచే  144 సెక్షన్ అమలు చేస్తున్న .. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించారు.

MANIKYALA RAO
Manikyala Rao News
Manikyala Rao Breakings
Manikyala Rao Breaking news
Manikyala Rao Brealking Updates
Manikyala Rao Update News
Manikyala Rao News Updates
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Protest In TadepalliGuddam

YOU MAY LIKE