పేదల ఆకలి తీర్చేందుకు రాజన్న క్యాంటీన్ ఏర్పాటు

Submitted by ganesh on Wed, 12/05/2018 - 17:21
పేదల ఆకలి తీర్చేందుకు రాజన్న క్యాంటీన్ ఏర్పాటు
  • పేదల ఆకలి తీర్చేందుకు రాజన్న క్యాంటీన్ ఏర్పాటు

  • కడప జిల్లా రాయచోటిలో పట్టణంలో ప్రారంభించిన ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి

          పేదలకు ఆకలి తీర్చేందుకు కడప జిల్లా రాయచోటి పట్టణంలో రాజన్న క్యాంటీన్ ను ఏర్పాటు చేసి ప్రారంభించారు ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు టీడీపీ ప్రజలకు అనేక రకాల హామిలిచ్చి మోసం చేసిందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగాన రాజన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి నిరుపేదల ఆకలి తీర్చే వినూత్న కార్యక్రమాన్ని చేపడతామంటూ పేర్కొన్నారు.

Poor
Poor People
Poor People News
Poor People Updates
RajaAnna Canteen
Canteen
Free Food
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Rajaanna canteen For Poor People

YOU MAY LIKE