రాజేంద్రనగర్ అసెంబ్లీ TRS రెబల్ అభ్యర్థిగా తోకల శ్రీనివాసరెడ్డి

Submitted by ganesh on Thu, 11/08/2018 - 20:33
రాజేంద్రనగర్ అసెంబ్లీ TRS రెబల్ అభ్యర్థిగా తోకల శ్రీనివాసరెడ్డి

                   రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం TRS రెబల్ అభ్యర్థిగా...  ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు.. మైలార్ దేవులపల్లి డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ప్రజల కోరిక మేరకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు శ్రీనివాసరెడ్డి స్పష్టంచేశారు. టీడీపీ అభ్యర్థిగా గత ఎన్నికల్లో గెలిచిన తాజా, మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్... ఆయన అక్రమ వ్యాపారాలను కాపాడుకునేందుకు TRSలో చేరారని తోకల ఆరోపించారు. గులాబీ తీర్థం పుచ్చుకున్న ప్రకాశ్ గౌడ్... ప్రజా సమస్యలను ఏమాత్రం, ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదని ఆక్షేపించారు. ప్రకాశ్ గౌడ్ నిర్లక్ష్యం వల్లే పార్టీ పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందన్నారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతం, ప్రజల ఆకాంక్షల మేరకు... స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నాని తోకల శ్రీనివాస్ రెడ్డి స్పష్టంచేశారు.

Rajendranagar Assembly
Rajendranagar Assembly News
Rajendranagar Assembly Breakings
Rajendranagar Assembly Breaking Updates
Rajendranagar Assembly Update News
Rajendranagar Assembly News Updates
Rajendranagar Assembly Update Breakings
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Rajendranagar Assembly TRS Rebel Candidate Srinivasa Reddy

YOU MAY LIKE