బిజీ అయిన రానా...

Submitted by ganesh on Thu, 11/01/2018 - 17:01
బిజీ అయిన రానా...

                   రానా...ప్రయోగాత్మక చిత్రాలకు క్యారాఫ్ ఆడ్రస్. కథ నచ్చితే ...క్యారెక్టర్ కమెండ్ చేస్తే...కటౌట్ ని సైతం కరిగించేస్తాడు.రిసెంట్ గా వచ్చిన నేనే రాజు నేనే మంత్రితో ట్రెండ్ బెండ్ తీసాడు.బాక్సాఫీస్ ని షెక్ చేసాడు.కట్ చేస్తే ...తర్వాత తన ఊసే లేదు.నిన్నటి వరకు రక రకాల ప్రాజెక్ట్స్ పేర్లు వినిపించిన ఏది ఫైనాల్ కాలేదు.కాని ఇప్పడు వేణు ఉడుగుల డైరెక్షన్ లో విరాటపర్వం చేయబోతున్నాడట. త్వరలో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్లబోతున్నడట.ఇంత వరకు ఓకే...కాని నాని ,నితిన్ ,శర్వలు వదిలేసిన ప్రాజెక్ట్ ని రానా ఓకే చేయడానికి రీజన్ ఏంటి?.దాని వేనుకున్న మ్యాటర్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

                     టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ సబ్జెక్టులు.. ఢిఫరెంట్ క్యారెక్టర్స్ సెలక్ట్ చేస్తుకుంటు  వరుస  ఆఫర్స్ ఎకౌంట్ లో వేసుకుంటున్నాడు రానా.ఇప్పటికే తెలుగుతో ఎన్టీఆర్  ప్రాజెక్ట్స్ తో బిజి అయిన తాను  తమిళ, హిందీ లో మరో రెండు ప్రాజెక్ట్ చేస్తున్నాడు. దినికి తోడు రానాతో కలిసి పనిచేసేందుకు యువ దర్శకులు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా ప్రయోగాత్మక చిత్రాలకు రానా ఫస్ట్‌ చాయిస్‌ అవుతున్నాడు.

                      తాజాగా రానా ఖాతాలో మరో డిఫరెంట్‌ మూవీ వచ్చి చేరింది. నీదీ నాదీ ఒకే కథ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణు ఉడుగుల తరువాత విరాటపర్వం 1992 అనే కథను సిద్ధం చేసుకున్నాడు. ముందుగా ఈ సినిమాలో నాని హీరోగా నటిస్తాడన్న టాక్ వినిపించింది.తరువాత నితిన్‌, శర్వానంద్ లాంటి హీరోల పేర్లు వినిపించినా రానా ఫైనల్‌ అయినట్టుగా తెలుస్తోంది. సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తురన్న ఈ సినిమా పీరియాడిక్‌ డ్రామాగా తెరకెక్కనుందట.

                    మొత్తనికి విరాటపర్వం 1992 లో రానా నటిచడం ఫిక్స్ అయింది.అయితే సాయి పల్లవితో నటించేందుకు చాలామంది హీరోలు ఇంట్రెస్ట్ చూపించకపోవడంతోనే  ఈ ప్రాజెక్ట్  ఫైనలైజ్ కాలేదని ఇప్పుడు రానా  అలాంటివేవీ పట్టించుకోకుండా 'యస్' చెప్పాడని ఫిలిం నగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.మొత్తనికి భల్లాల దేవుడికి భానుమతి అయితే ఏంటి భాగమతి అయితే ఏంటి..కథ నచ్చలి గాని క్యారెక్టర్ లో నవరసాలు చూపించేస్తాడు.అయితే లాస్ట్ టైం నేనే రాజు నేనే మంత్రిలో పోలిటికల్ గెటప్ లో కనిపించిన రానా ఈ సినిమాలో ఎలా కనిపిస్తాడనేదే కాస్త ఆలోచించే మ్యాటర్ గా మరింది.

RANA
Rana Daggubati News
Rana DAGGUBATI
Rana Daggubati Breakings
Rana Daggubati breaking news
Rana Daggubati Breaking News Updates
Rana Daggubati Update News
Rana Daggubati News Breakings
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Rana Is Full Busy

YOU MAY LIKE