రొయ్యల చెరువుకు గండి కొట్టిన రెవెన్యూ అధికారులు

Submitted by ganesh on Wed, 12/05/2018 - 15:49
రొయ్యల చెరువుకు గండి కొట్టిన రెవెన్యూ అధికారులు
  • రొయ్యల చెరువుకు గండి కొట్టిన రెవెన్యూ అధికారులు

  • మనస్తాపానికి గురై మృతి చెందిన మురళి అనే రైతు

  • రాంబాబు ఫిర్యాదు చేయడంతోనే మురళి మృతి చెందాడంటూ బంధువుల ఆరోపణ

  • రాంబాబు ఇంటి వద్ద మృతుడి బంధువుల ఆందోళన

 

          అక్రమంగా రొయ్యలసాగు చేసుకు౦టున్న చెరువుకు అధికారులు గ౦డికొట్టడ౦తో కాకిలేటి మురళి అనే రైతు తీవ్ర మనస్థాపానికి గురై మృతి చెందిన సంఘటన వీరవాసరంలో జరిగింది. మద్దాల రాంబాబు అనే వ్యక్తి  అధికారులకు ఫిర్యాదు చేయడంతోనే ఈ సంఘటన జరిగిందంటూ బంధువులు ఆరోపించారు. రాంబాబు ఇంటి వద్ద మురళి మృతదేహంతో ఆందోళన చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Revenue Officers
shrimp pond
shrimp pond News
shrimp pond Breakings
shrimp pond Breaking News
shrimp pond Breaking Updates
Revenue Officers News
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Revenue Officers hitting the shrimp pond

YOU MAY LIKE