'2.O' ట్రైలర్‌ రిలీజ్

Submitted by Likhitha on Sat, 11/03/2018 - 13:05
'2.O' ట్రైలర్‌ రిలీజ్

             భారతీయ సినీ రంగంలో అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిన 2.O సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. రోబోకు సీక్వెల్గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ను చెన్నైలో జరిగిన భారీ ఈవెంట్లో రిలీజ్చేశారు. 3డీ వర్షన్ట్రైలర్ను కూడా పలు థియేటర్లలో ప్రదర్శించనున్నారు. హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్తో రూపొందిన ఈ ట్రైలర్సినిమా మీద అంచనాలను మరింత పెంచేసింది. రజనీ యాక్షన్‌, అక్షయ్ లుక్‌ , రోబో అమీజాక్సన్ గ్లామర్ఇలా అన్ని ట్రైలర్కు ఇంటర్నేషనల్స్టాండర్డ్స్ తీసుకువచ్చాయి.

Robo
Robo 2.o
2.O 3D Version
3D Version Trailer
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
ROBO 2.O 3D Version Trailer Release

YOU MAY LIKE