కత్తితో యువకుడి హల్ చల్

Submitted by Likhitha on Mon, 11/05/2018 - 13:04
కత్తితో యువకుడి హల్ చల్

                           రాజధాని ప్రాంతానికి కీలకమైన తాడేపల్లిలో ఉండవల్లి సెంటర్ క్రిమినల్స్ అడ్డాగా మారింది. ఉండవల్లి సెంటర్ లో ప్రదీప్ అనే యువకుడు కత్తితో హల్ చల్ చేశాడు. ఈమధ్య కాలంలో జనతా గ్యారేజ్ పేరిట ప్రదీప్ అనే యువకుడు సెటిల్ మెంట్స్ చేయడం మొదలు పెట్టాడని.. ఎవరికైన సమస్య ఉంటే జనతా గ్యారేజీని సంప్రదించండి అంటూ సినిమా స్టైల్లో ప్రచారం చేస్తు ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నాడని స్థానికులు వెల్లడిస్తున్నారు.. సమాచారం అందుకున్న పోలీసులు కత్తిని స్వాధీనం చేసుకొని యువకుడిని విచారిస్తున్నారు.

Tadepalli
guntur
Rowdy Hulchul
Janatha Garage
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
Rowdy Hulchul in Guntur

YOU MAY LIKE