శబరిమల అయ్యప్ప ఆలయంలో...

Submitted by ganesh on Mon, 11/05/2018 - 20:56
శబరిమల అయ్యప్ప ఆలయంలో...

                    శబరిమల ఆలయం ద్వారాలు తెరుచుకున్నాయి. పోలీసుల పహారా నడుమ తాంత్రీలు ఉన్ని కృష్ణ, నాంబొద్రి తాంత్రి కందరారు రాజీవర్ ఆలయా  తలుపులు తెరిచారు. ట్రావెన్‌కోర్‌ చివరి రాజైన చిత్తిర తిరునాళ్‌ బలరామ వర్మ జయంతి సందర్భంగా ఆలయంలో చిత్తిర అట్టా తిరునాళ్‌ నిర్వహించనున్నారు.ఇందుకోసం ఆలయాన్ని 13గంటలపాటు తెరిచి ఉంచుతారు. సుప్రీం కోర్టు తీర్పు అమలు పేరుతో మహిళలు శబరిమల సన్నిధానంకు వచ్చే అవకాశముండటంతో హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆందోళలనకు సిద్ధమైనందున పోలీసులు అలర్ట్ అయ్యారు. 2,300 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. పంబ, నీలక్కల్‌, ఎలవుంకల్‌, సన్నిధానం పరిసరాల్లో 144 సెక్షన్‌ కొనసాగుతోంది.

Sabarimala Ayyappa temple
Sabarimala Ayyappa temple News
Sabarimala Ayyappa temple Breakings
Sabarimala Ayyappa temple Breakng News
Sabarimala Ayyappa temple News Updates
Sabarimala Ayyappa temple Update Breakings
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
In Sabarimala Ayyappa temple ...

YOU MAY LIKE