ఈ నెల 5న తెరుచుకోనున్న శబరిమల ఆలయం

Submitted by Likhitha on Sat, 11/03/2018 - 09:17
ఈ నెల 5న తెరుచుకోనున్న శబరిమల ఆలయం

                      శబరిమల అయ్యప్ప ఆలయం వద్ద మరోసారి నిషేధాజ్ఞలు విధించారు. నెల వారీ పూజల్లో భాగంగా ఈ నెల ఐదున స్వామి వారి ఆలయాన్ని తెరుస్తున్నారు. ఒక్క రోజు పూజ నిమిత్తం స్వామి ప్రధాన ఆలయాన్ని తంత్రీలు తెరుస్తారు. పూజాధికాలు పూర్తి అనంతరం అదే రోజు సాయంత్రం మూసివేస్తారు. ఈ నేపథ్యంలో శబరిమల పరిసరాల్లో ఈ రోజు నుంచి మంగళవారం వరకు నిషేధాజ్ఞలు విధిస్తున్నట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం, కేరళ పోలీసులు వెల్లడించారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

Sabarimala Temple
November 5th
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
Sabarimala Temple To be Opened on November 5th

YOU MAY LIKE