సాయి ధరమ్ తేజ్ ఊపును చూసి మరో స్టార్ వచ్చాడా..?

Submitted by ganesh on Sat, 11/03/2018 - 19:42
సాయి ధరమ్ తేజ్ ఊపును చూసి మరో స్టార్ వచ్చాడా..?

                    సాయి ధరమ్ తేజ్...టాలీవుడ్ లోవరుస ప్లాప్స్  ఎకౌంట్ లో వేసుకున్న హీరో.అందుకే ఇప్పుడు ట్రాక్ మార్చడు. కిషోర్ తిరుమల డైరెక్షన్ లో చిత్రలహారిని తెరకెక్కిస్తున్నాడు.ఇప్పటికే స్టోరి రెడీ అయింది.మోగా టీం అమోద ముద్ర వేసింది.త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతొంది. ఇంత వరకు ఓకే...కాని తేజ్ సినిమాకి చిరు గైడెన్స్ ఇచ్చడనే టాక్ ఊపందుకుంది.మోగా మెనళ్లుడిని తిరిగి పట్టాలేక్కించడానికి మోగా టీం కదిలోచ్చిందనే టాక్ వినిపిస్తోంది.ఇంతకి ఇందులో నిజమేంత?.ఇంటర్నల్ గా వినిపిస్తున్న టాక్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

                    టాలీవుడ్ లో సాయి ధరమ్ తేజ్ ఊపును చూసి మొదట్లో మరో స్టార్ వచ్చాడని అనుకున్నారు.వరుసగా రెండు హిట్స్ ఎకౌంట్ లో పడేసరికి మెగా ఫ్యామిలిలో తనకు తిరుగులేదు అనే కామెంట్స్ సొంతం చేసుకున్నాడు.కట్ చేస్తే తర్వాత వచ్చిన ప్రతి సినిమా ప్లాప్ అయింది.వరుసగా డబల్ డిజాస్టర్ హ్యాట్రిక్ ఎకౌంట్ లో పడింది.ఈ దెబ్బతో  ఓ మూడు నెలలు బ్రేక్ తీసుకున్నాడు తేజు.రిసెంట్ గా  ఇండియాకు తిరిగొచ్చి కిషోర్ తిరుమల దర్శకత్వంలో 'చిత్ర లహరి' సినిమా ప్రారంభించాడు.

                     ప్రజంట్ చిత్రలహారి షూటింగ్ షూరు అయింది.అయితే  ఈ సినిమాగురించి  ఫిలిం నగర్లో ఒక ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది.  ఈ సినిమా విజయం తేజూకి చాలా కీలకం కావడంతో మావయ్య చిరంజీవినిని కలిసి స్క్రిప్ట్ విషయంలో ఏవైనా లోటు పాట్లు ఉంటే సరిచేయమని కోరాడట తేజూ. దీంతో మేనల్లుడి కోసం స్క్రిప్ట్ ను పరిశీలించి కొన్ని మార్పుచేర్పులు సూచించాడట మెగాస్టార్. నిజానికి చిరు తేజు సినిమాల విషయంలో ఎడిటింగ్ సమయంలో ఏవైనా మార్పు చేర్పులుంటే సూచనలు అందిస్తాడు. కానీ ఈసారి  షూటింగ్ కంటే ముందే తేజు సినిమాకి తన సూచనలు అందించడం విశేషం.

                         మొత్తనికి ప్రజంట్ కిషోర్ తిరుమల డైరెక్షన్ లో తేజు చేస్తున్న చిత్రలహారి మూవి తేజు కెరిర్ కి చాలా కిలకం. ఈ సినిమా  హిట్ అయితేనే తన మార్కెట్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది.అందుకే కథ నుంచి క్యారెక్టర్ వరకు ప్రతిదాంట్లో మోగా టీం వేలుపెడుతుంది. ఇక హీరోయిన్ గా కళ్యాణి ప్రియదర్శన్ సెలక్ట్ చేయడం వేనుక కూడా మోగా టీం హస్తం ఉంది.మరి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా తేజు కెరిర్ కి ఎంత వరకు ప్లేస్ అవుతుందో...చిరు సూచనలు తేజు సినిమాకి ఎలా ప్లేస్ అవుతాయ్యే వేచి చూడాల్సిందే.

Sai Dharam Tej
Sai Dharam Tej News
Sai Dharam Tej Breakings
Sai Dharam Tej Breaking News
Sai Dharam Tej Breaking Updates
sai dharam tej Update News
sai dharam tej News Updates
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Sai Dharam Tej Look Likes Chiru

YOU MAY LIKE