సాయి పల్లవి లైఫ్ స్పెన్...

Submitted by ganesh on Fri, 12/07/2018 - 15:39
సాయి పల్లవి లైఫ్ స్పెన్...

                  టాలీవుడ్ లో హీరోస్ తో పోలిస్తే .... హీరోయిన్స్ కి లైఫ్ టైం చాలా తక్కువ.అందుకే సింగిల్ సినిమా హిట్ అయితే చాలు...రెమ్యునిరేషన్ తో పాటు వరుస ఆఫర్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు.క్రేజ్ ఉన్నంత సేపు...వరుస సినిమాలతో వాయిచ్చేస్తారు.కాని ఈ విషయన్ని లైట్ తీసుకుటుంది సాయిపల్లవి. వరుస ఆఫర్స్ క్యూ కడుతున్న నచ్చిన కథలనే పైనాల్ చేస్తు ఉన్న క్రేజ్ ని డామేజ్ చేసుకుంటుంది.ఇదే ఈ బ్యూటి కెరిర్ ని మైనస్ గా మారేలా చేస్తుంది అంటున్నారు.ఇంతకి ఇందులో నిజమేంత?.ఇప్పుడు చూద్దాం.

                 సాయి పల్లవి....టాలీవుడ్ లో ఫిదా మూవితో ఆడియాన్స్ థిల్ ని హామ్ ఫట్ చేసిన బ్యూటి. ఈ సినిమాతో పుల్ క్రేజ్‌ తెచ్చుకుంది. అదే ఎంసిఏ చిత్రానికి కూడా చాలా కలిసి వచ్చింది. అయితే తన క్రేజ్‌ని సాయి పల్లవి ప్రజంట్ సరిగా వినియోగించుకోలేకపొతొంది అంటూ కామెంట్ వినిపిస్తోంది.కారణం ఆచి తూచి సినిమాలు సెలక్ట్‌ చేసుకోవడంతో పాటు అన్ని భాషల్లో ఒకేసారి సినిమాలు చేస్తుండడం వల్ల గ్యాప్‌ చాలా వచ్చేసింది. ప్రజంట్ సిని లవర్స్ ని గమనిస్తే ఒకరిపై వుండే క్రేజు మరొకరిపైకి షిఫ్ట్‌ అయిపోవడానికి ఎక్కువ సమయం పట్టడం లేదు. ఈ నేపథ్యంలో సాయి పల్లవికి ఇంకా ఫిదా టైమ్‌ నాటి క్రేజ్  వుందా అనేది డౌట్ గా మారింది.

                  నిజానికి సాయిపల్లవిలో ఫిదా చిత్రం టైంలో కనిపించిన ఛార్మ్‌, స్పెషల్‌ ఎట్రాక్షన్‌  ఇప్పుడు కనిపించడం లేదు. అప్పటికంటే బాగా సన్నబడడం వల్లో లేక కాస్టుమ్స్ సరిగ్గా సెట్ కాకనో  తన కొత్త చిత్రాల్లో డిఫరెంట్‌గా కనిపిస్తోంది. మారి 2, పడి పడి లేచె మనసు చిత్రాల సాంగ్స్‌ వీడియోల్లో, పోస్టర్లలో సాయి పల్లవి అంతగా ఆకర్షించలేకపోతోంది.రిసెంట్ గా ఈ రెండు సినిమాల టీజర్స్ రిలీజ్ అయినా సాయి పల్లవి గురించి పెద్దగా టాక్ నడిచిన దాకలాలు కనిపించడం లేదు.

                  మొత్తనికి టాలీవుడ్ లో హీరోయిన్స్ లైఫ్ స్పెన్ చాలా తక్కువ. కాలం కలిసోచ్చినప్పుడు...అదృష్టం ఎదురోచ్చినప్పుడు  దోరికినన్ని సినిమాలు చేసి ఆడియాన్స్ లో తన కటౌట్ రిజిస్టార్ అయ్యేలా చూసుకోవలి. క్రేజ్ ఉన్నపుడు వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నాలుగు రాళ్లు వెనకెసుకోవలి. ఈ విషయంలో కాజల్ ,రకుల్ లు పిఎచ్ డిలు చేస్తుంటే..సాయిపల్లవి మాత్రం కథ కొత్తగా ఉండాలి...తన క్యారెక్టర్ చూట్టు స్టోరి తిరగాలి అనే కండిషన్స్ పెట్టుకుని దర్శక నిర్మతలకు చుక్కలు చూపిస్తోంది. మొన్నటి వరకు తన కటౌట్ కి మంచి క్రేజ్ ఉన్న.... సినిమా సినిమాకి మధ్య గ్యాప్ పెరిగిపోతుడటంతో తన ఆడ్రస్ కూడా గల్లతయ్యే పరిస్ధితికి చెరింది.దింతో త్వరలో రిలీజ్ కాబోతున్న  పడి పడి లేచె మనసుకు వచ్చే  స్పందన బట్టి సాయి పల్లవి కెరియర్‌ డిసైడ్‌  అయ్యే ఛాన్స్ ఉంది.మరీ ఈ సినిమాలో సాయి పల్లవి గెటప్ ఎలా ఉంటుందో...ఎలాంటి మ్యాజిక్‌ ని మరోసారి రిపిట్ చేస్తుందో వెచి చూడాల్సిందే.

sai pallavi
Sai Pallavi News
Sai Pallavi Breakings
Sai Pallavi Breaking News
Sai Pallavi Breaking Updates
Sai Pallavi Latest Breakings
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Sai Pallavi Life Spin

YOU MAY LIKE