సిట్ నివేదికపై మండిపడ్డ సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణ

Submitted by ganesh on Thu, 11/08/2018 - 21:12
సిట్ నివేదికపై మండిపడ్డ సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణ

                    విశాఖ భూ కబ్జాలపై సిట్ నివేదికలో అధికార పార్టీ నాయకులు తమ పేర్లు లేకుండా జాగ్రత్త పడ్డారని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జే.వి సత్యనారాయణ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ నివేదిక కొండను తవ్వి చిట్టెలుకను పట్టినట్లు ఉందని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం భూ కబ్జాదారులను వదిలి.. కింది స్థాయి అధికారులపై చర్యలు తీసుకుంటుందని ఆయన మండిపడ్డారు. సిట్ నివేదికను బైట పెట్టడంలో ప్రతిపక్ష పార్టీ విఫలమయ్యిందని, తక్షణమే కేంద్ర దర్యాప్తు బృందంతో విచారణ చేయించి, భూములను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉధ్యమం చేస్తామని హెచ్చరించారు.

SATYANARAYANA
CPI
CPI news
Satyanarayana News
SATYANARAYANA Breakings
SATYANARAYANA Breaking News
Satyanarayana Updates
Satyanarayana Update News
SATYANARAYANA Breaking Updates
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Satyanarayana Fire On Sit Report

YOU MAY LIKE