వరుస నష్టాల్లో స్టాక్ మార్కెట్లు...

Submitted by ganesh on Wed, 12/05/2018 - 11:24
వరుస నష్టాల్లో స్టాక్ మార్కెట్లు...
  • రెండవరోజు నష్టాలబాట పట్టిన స్టాక్ మార్కెట్లు

  • దాదాపు వంద పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

  • 10 వేల 800 పాయింట్ల వద్ద కొనసాగుతున్న నిఫ్టీ

 

          స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల బాట పట్టాయి. ఆరంభంలో సెన్సెక్స్ దాదాపు వంద పాయింట్లు నష్టపోగా... నిఫ్టీ 10 వేల 800 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు ప్రకటించనుండటంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ముడి చమురు ధరలు పెరగడం, డాలర్ తో పోల్చిచే రూపాయి విలువ క్షీణించడం, అంతర్జాతీయ పరిణామాలు సైతం మార్కెట్లపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి.

STOCK MARKET
Stock Market news
Stock Market updates
Stock Market Update News
Stock Market Latests
stock market latest news
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Shock Market Going In Losses

YOU MAY LIKE