తండ్రిని మార్చేందుకు ఓ యువకుడు మృతి

Submitted by ganesh on Wed, 11/07/2018 - 16:14
తండ్రిని మార్చేందుకు ఓ యువకుడు మృతి

                     మద్యానికి బానిసై, కుటుంబం గురించి పట్టించుకోని తన తండ్రిని మార్చేందుకు ఓ యువకుడు తనను తానే బలిచేసుకున్నాడు.. రాజమహేంద్రవరంలో జరిగిన ఈ ఘటన అందరినీ కన్నీరు పెట్టిస్తోంది.. స్థానిక బొమ్మూరు లెప్రసీ కాలనీకి చెందిన వినయ్ శంకర్ ఓ ప్రైవేటు స్కూలు యజమాని దగ్గర సహాయకుడిగా పనిచేస్తున్నాడు. యువకుడి తండ్రి లక్ష్మణ్ మద్యానికి బానిసయ్యాడు.. ఇంటి గురించి పట్టించుకోకపోవడంతో కుటుంబ సభ్యులు విసిగిపోయారు.. తండ్రి ప్రవర్తనతో తీవ్ర మనస్తాపం చెందిన వినయ్ తాను చనిపోయిన తర్వాతైనా తండ్రి మారతాడని భావించాడు. చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య  చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు వినయ్ తన ఫోన్ లో సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అమ్మను బాగా చూసుకోవాలంటూ తన తండ్రిని కోరాడు.

FATHER
son
daughter
Father News
Son News
Daughter News
Father Breakings
Father Breaking News
Son Breakings
Son Breaking News
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Son Died For Father

YOU MAY LIKE