జమ్మిచెట్టు జమ్ములమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు

Submitted by ganesh on Fri, 11/02/2018 - 14:41
జమ్మిచెట్టు జమ్ములమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు

                    జోగులాంబ గద్వాల జిల్లా లో కొలువుదీరిన జమ్మిచెట్టు జమ్ములమ్మ దేవతకు ఓ భక్తుడు రెండున్నర కేజీల వెండి వస్తువులు కానుకగా అందజేశాడు. బెంగళూరు కు చెందిన బట్టల వ్యాపారి నారాయణరావు ప్రతి ఏటా జమ్ములమ్మ వారిని దర్శించుకుని కానుకలు సమర్పిస్తారు. ఈ ఏడాది కూడా అమ్మవారిని దర్శించుకుని లక్ష రూపాయల విలువైన వెండివస్తువులు అందజేశారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేకపూజలు చేసి మొక్కలు తీర్చుకున్నారు.

Jamshitetu Jyumalumari temple
Jamshitetu Jyumalumari temple News
Jamshitetu Jyumalumari temple Breakings
Jamshitetu Jyumalumari temple Breaking News
Jamshitetu Jyumalumari temple Updates
Jamshitetu Jyumalumari temple Updates News
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Special prayers in Jamshitetu Jyumalumari temple

YOU MAY LIKE