శబరిమలైకు ప్రత్యేక రైళ్ళు

Submitted by Likhitha on Tue, 11/06/2018 - 14:54
శబరిమలైకు ప్రత్యేక రైళ్ళు

                   శబరిమలై వెళ్ళే అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక రైళ్ళు నడపాలని తూర్పు కోస్తా రైల్వే శాఖ నిర్ణయించింది. విశాఖ-కొల్లాం మధ్య ఈనెల 17 నుంచి....  వచ్చే ఏడాది జనవరి 17వ తేదీ వరకు....  వారానికి రెండు పర్యాయాలు 13 ట్రిప్పులు రైళ్ళు నడపాలని నిర్ణయించింది. ప్రతి శని, మంగళ వారం విశాఖ నుంచి రాత్రి 11 గంటల 15 నిమిషాలకు బయలుదేరి.... సోమ, గురు వారాల్లో ఉదయం ఏడు గంటలకు కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సోమ, గురువారాల్లో కొల్లాం నుంచి ఉదయం పది గంటలకు బయలుదేరి విశాఖకు మంగళ, శుక్రవారాల్లో సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు చేరుకుంటుంది.

sabarimala
Special Trains
vizag
Kollam
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
Special Trains to Sabarimala from Vizag

YOU MAY LIKE