కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం...

Submitted by ganesh on Tue, 11/27/2018 - 15:19
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం...
  • శ్రీ పద్మావతి అమ్మవారికి ఘనంగా నిర్వహించిన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

  • డిసెంబర్ 4 నుంచి 12 వరకు అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు

  • పలు సుగంధ  ద్రవ్యాల లేపనంతో ఆలయాన్ని శుద్ధి చేసిన అర్చకులు

 

             తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. డిసెంబర్ 4 నుంచి 12 వరకు అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఉత్సవాలకు ముందు వచ్చే మంగళవారం రోజున  కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాతీగా వస్తోంది. ఆలయ అర్చకులు అమ్మవారిని వేకువజామున సుప్రభాతంతో మేలుకొలిపి అర్చనాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పలు సుగంధ  ద్రవ్యాల లేపనంతో ఆలయాన్ని శుద్ధి చేశారు. ఆ తరువాత అమ్మవారిని విశేషంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.

Sri Padmavathi Devi
Sri Venkata Padmavathi Devi
Sri Padmavathi Devi celebrations
Tirupati
Tirumala
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Sri Padmavathi Devi Celebrations

YOU MAY LIKE