బుల్ జోష్...

Submitted by ganesh on Mon, 12/03/2018 - 11:38
బుల్ జోష్...
  • లాభాలతో ప్రారంభమైన దలాల్ స్ట్రీట్

  • సెన్సెక్స్ 200 పాయింట్ల లాభం, నిఫ్టీ 10,900 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ప్రారంభం

  • లాభాల్లో పయనిస్తున్న బ్యాంకింగ్, ఐటీ షేర్లు

బుల్ జోష్...

          దలాల్ స్ట్రీట్ లో ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా లాభపడగా.. నిఫ్టీ 10 వేల 900 మార్కెట్లపైన ట్రేడింగ్ ను ప్రారంభించింది. బ్యాంకింగ్,ఐటీ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. సెన్సెక్స్ 180 పాయింట్లకు పైగా లాభపడి 36 వేల 378కి చేరగా నిఫ్టీ 33 పాయింట్లకు పైగా లాభంతో 10 వేల 910 పాయింట్ల వద్ద ఆప్ అండ్ డౌన్స్ కొనసాగిస్తోంది.టాటా స్టీల్, వేదాంత, ఇండియా బుల్స్ హెచ్ సీజీ, జేఎస్ డబ్ల్యూ, స్టీల్ షేర్లు లాభాల్లో పయనిస్తుండగా, సన్ ఫార్మా, హెచ్ పీసీఎల్, యస్ బ్యాంక్, యూపీఎల్, ఐఓసీ షేర్లు నష్టాలు నమోదు చేసుకుంటున్నాయి.

Stoke market in Profits

YOU MAY LIKE