స్వైన్ ఫ్లూ వీరవిహారం

Submitted by ganesh on Fri, 11/09/2018 - 16:33
స్వైన్ ఫ్లూ వీరవిహారం

                     ప్రకాశం జిల్లాలో స్వైన్ ప్లూ విరవిహారం  చేస్తుంది. సంతమాగులూరు మండలం మిన్నేకళ్ళు గ్రామాన్ని స్వైన్ ఫ్లూ వణికిస్తోంది.  గ్రామానికి చెందిన నారాయణ అనే వ్యక్తికి స్వైన్ ఫ్లూ ఉన్నట్లు గుంటూరు వైద్యులు నిర్ధారించారు. దీంతో  గ్రామస్థులు భయాంధోళనకు గురవుతున్నారు. వ్యాధి సోకి  ఏక్షణాన తమ ప్రాణాలు గాల్లో కలుస్తాయోనన్న భయంతో కొందరూ బంధువుల గ్రామాలకు పరుగుతీస్తున్నారు. మరికొందరూ బందువుల గ్రామాలకు వెళ్తే ఏమను కుంటారోనని అనుమానంతో దిక్కుతోచని స్థితిలో గ్రామంలో ఉండిపోయారు. ఇప్పటికే అధికారులు గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి స్వైన్ ప్లూ వ్యాధిపై అవగాహన కల్పిస్తున్నారు.

SWINE FLU
SWINE FLU News
SWINE FLU Breakings
SWINE FLU Breaking News
Swine flu Updates
SWINE FLU Update news
Swine Flu News Updates
Swine flu Breaking News Updates
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Swine flu boredom

YOU MAY LIKE