ఏపీ సీఎం చంద్రబాబుతో టీటీడీపీ అధ్యక్షుడు రమణ బేటీ

Submitted by ganesh on Thu, 11/08/2018 - 19:45
ఏపీ సీఎం చంద్రబాబుతో టీటీడీపీ అధ్యక్షుడు రమణ బేటీ

                  మహాకూటమి ఏర్పాటుతో టీఆర్ఎస్ కు ఓటమి భయం పట్టుకుందని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ విమర్శించారు. అమరావతిలో చంద్రబాబు భేటీ అనంతరం  మీడియాతో మాట్లాడిన రమణ.. ఎన్నికల్లో మహాకూటమి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ హామీలను ప్రజలను నమ్మే పరిస్థితి లేదని అభిప్రాయపడ్డారు. సీట్ల సర్దుబాటు స్పష్టత వచ్చినందున.. ఒకటి రెండు రోజుల్లో కూటమి అభ్యర్థుల పై స్పష్టమైన ప్రకటన చేస్తామని వివరించారు.

L Ramana
chandrababu
Nara chandrababu naidu
L Ramana News
L Ramana Breakings
L Ramana Breaking News
L Ramana Breaking Updates
L Ramana News Updates
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
TDP president Ramana Meeting with Chandrababu

YOU MAY LIKE