భక్తులతో కిటకిటలాడిపోతున్న పంచారామక్షేత్రం

Submitted by ganesh on Mon, 12/03/2018 - 10:23
భక్తులతో కిటకిటలాడిపోతున్న పంచారామక్షేత్రం
  • భక్తులతో కిటకిటలాడిపోతున్న పంచారామక్షేత్రం

  • వేకువ జామునుంచే పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు

  • భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి వారిని దర్శించుకుంటున్న భక్తులు

  • భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు

 

          పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని పంచారామక్షేత్రం భక్తులతో  కిటకిటలాడిపోతుంది. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో వేకువ జామునుంచే పుణ్య స్నానాలు ఆచరించి.. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటున్నారు. అత్యంత భక్తి శ్రద్దలతో విచ్చేస్తున్న భక్తులు స్వామివారిని దర్శించుకొని శివుని దీవెనలు పొందుతున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Temples
Devotees
Huge Devotees
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Temples Are Full Of Devotees...

YOU MAY LIKE